Ramcharan :బాలీవుడ్-టాలీవుడ్ క్రేజీ కాంబో..నిజమైతే వచ్చే కిక్కే వేరు
బాలీవుడ్ లో రాజ్‌కుమార్ హిరానీ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన తీసిని సినిమాలు అన్నీ హిట్లే. అలాంటి డైరెక్టర్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా తీస్తూ ఎలా ఉంటుంది. అదిరిపోతుంది కదా...ప్రస్తుం బీటౌన్‌లో హల్చల్ చేస్తున్న రూమర్ ఇదే. అందుకే రామ్ చరణ్ ముంబయ్ లో వచ్చారని కూడా చెబుతున్నారు.