Lok Sabha Elections 2024: జూబ్లీహిల్స్ క్లబ్ లో చిరంజీవి, ఓబుల్‌రెడ్డి స్కూల్ లో జూ.ఎన్టీఆర్.. సెలబ్రెటీల ఓట్లు ఎక్కడంటే?
రేపు ఓబుల్‌రెడ్డి స్కూల్ లో జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి, బీఎస్ఎన్ఎల్ సెంటర్ జూబ్లీహిల్స్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరితో పాటు వెంకటేష్, మహేష్ బాబు తదితర సెలబ్రెటీలు ఎవరు ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.