Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఈ మూవీతో చరణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మెగా పవర్ స్టార్ గా సినిమాల్లోకి అడుగుపెట్టిన చరణ్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగారు.
పూర్తిగా చదవండి..Ram Charan: రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం .. ఆర్ట్ & కల్చర్ అంబాసిడర్ గా అవార్డు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో ఇండియన్ ఆర్ట్ & కల్చర్ అంబాసిడర్ గా అవార్డు అందుకోబోతున్నారు. ఈ అవార్డు పొందిన మొదటి భారతీయ సెలెబ్రెటీగా అరుదైన గౌరవం దక్కించుకున్నారు చరణ్.
Translate this News: