Ram Charan - Sukumar: చరణ్ - సుక్కు కాంబో రిపీట్.. ఈసారి మాములుగా ఉండదు
రామ్ చరణ్‌తో బుచ్చిబాబు రూపొందిస్తున్న "పెద్ధి" సినిమా తర్వాత, సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా రానుంది. ప్రస్తుతం ఈ కొత్త ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై మరో ఆరు సినిమాలు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయి.
/rtv/media/media_files/2025/09/20/ram-charan-sukumar-2025-09-20-11-10-05.jpg)