Coolie Movie : 'కలీసా' గా వచ్చేస్తున్న ఉపేంద్ర.. రజినీ కాంత్ 'కూలీ' అప్డేట్
లోకేష్ కనగరాజ్- రజినీ కాంత్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ ఫిల్మ్ 'కూలీ'. తాజాగా ఈ మూవీ నుంచి కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ఉపేంద్ర 'కలీసా' అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు.