Delhi: ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత హిమాలయాలకు పోతా..సీఈసీ రాజీవ్ కుమార్
ఢిల్లీ ఎన్నికల తర్వాత తాను హిమాలయాలకు వెళ్తానని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఆయన.. తన పదవీ విరమణ గురించి మీడియాతో మాట్లాడారు.