ఆ రాష్ట్రంపై మోదీ ఫోకస్..ఎంపీల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ఇదే..!!
గత లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. లోకసభ ఎన్నికల్లో రాజస్థాన్ లోని 25స్థానాలకు గాను 25 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో బీజేపీ స్ట్రైక్ రేట్ వందశాతం నమోదు అయ్యింది.