Rajasingh: ఏడాది తర్వాత అధికారం మాదే.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
రేపు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని.. ఏడాది తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ జోస్యం చెప్పారు.