RajaSaab Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. రాజాసాబ్ రిలీజ్ డేట్ ఇదే!
ప్రభాస్- డైరెక్టర్ మారుతీ కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఎక్స్ లో పోస్టర్ రిలీజ్ చేశారు.
/rtv/media/media_files/2025/08/29/rajasaab-2025-08-29-18-51-55.jpg)
/rtv/media/media_files/2025/06/03/M0RQO5DxxbXIj8quirj7.jpg)
/rtv/media/media_files/2025/04/08/IGGTkjxq1YpJcQHv6O9Y.jpg)