సినిమాRaja Saab Latest Updates: రాజాసాబ్ కోసం స్టార్ కమెడియన్స్.. ఈసారి థియేటర్స్ దద్దరిల్లాలి రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ నుండి ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటంటే ఏకంగా స్టార్ కమెడియన్స్ అందరిని ఈ సినిమాలో చూపించబోతున్నాడట మారుతీ. ఇంతమంది స్టార్ కమెడియన్స్ ని పెట్టుకొని మారుతీ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి. By Lok Prakash 24 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPrabhas RajaSaab: రాజాసాబ్ వచ్చేస్తున్నాడు.. డార్లింగ్ లుక్ అదిరిందిగా!! సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీ నుంచి వచ్చిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల అని మేకర్స్ చెప్పినప్పటికీ వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది. By Lok Prakash 15 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRajaSaab: సంక్రాంతికి 'రాజా సాబ్' అప్డేట్.. ఏంటో తెలుసా? ప్రభాస్ 'రాజాసాబ్' అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి 'రాజాసాబ్' కొత్త రిలీజ్ డేట్ను కొత్త పోస్టర్ రూపంలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై మేకర్స్ నుంచి దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. By Anil Kumar 11 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn