ఆంధ్రప్రదేశ్AP Politics: చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత.. యనమల సంచలన ప్రెస్ మీట్ రాజమహేంద్రవరం కేంద్ర కాగారారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లు కాకుండా డిప్యూటీ సూపరింటెండెంట్ ఎలా రిపోర్టు ఇస్తారని ప్రశ్నించారు. By Vijaya Nimma 13 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Murali Mohan: త్వరలోనే చంద్రబాబు బయటకు.. మురళి మోహన్ సంచలన ప్రకటన చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులతో పాటు నారా కుటుంబం వివిధ కార్యక్రమాలు చేస్తూ నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. నేడు గాంధీ జయంతి సందర్భంగా జైల్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్, రాజమండ్రిలో భువనేశ్వరి ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు మురళీ మోహన్ చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబుదేనని అన్నారు. By Vijaya Nimma 02 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn