మ్యాట్రీమోనీతో వల.. రెండో పెళ్లి, ఆంటీలనే టార్గెట్ చేస్తూ..
నేను ఎన్నారై, అమెరికాలో అమ్మ పెద్ద డాక్టర్.. ఆమె ఇండియాకు రాగానే పెళ్లి చేసుకుందాం అంటూ మ్యాట్రిమోనీ తరహా వెబ్ సైట్లలో ఫేక్ ఇన్ ఫర్ మెషన్ తో అమ్మాయిలను మోసం చేసి వారి నుంచి డబ్బులు కాజేసిన మోసగాడని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.