Accident in Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో ప్రమాదం
రాజమండ్రి మధురపూడి విమానశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మధ్యాహ్నం విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న టెర్మినల్లో ప్రమాదం నెలకొన్నది. క్రెయిన్వైర్ తెగి టెర్మినల్లోని కొంతబాగం కూలిపోయింది. ప్రమాద సమయంలో కార్మికలెవ్వరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
/rtv/media/media_files/2025/01/24/2JIQb9eosm7SEDh7zhgO.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/babu-3-1.jpg)