Raj Nidimorus wife: సమంతతో డేటింగ్ రూమర్ల వేళ.. డైరెక్టర్ రాజ్ నిడిమోరు భార్య షాకింగ్ పోస్ట్
డైరెక్టర్ రాజ్ నిడిమోరు- సమంత డేటింగ్ రూమర్లు వేళ .. అతడి భార్య శ్యామాలి షేర్ చేసిన ఓ సందేశాత్మక పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. బుధవారం 'శుభం' సక్సెస్ సెలెబ్రేషన్స్ లో భాగంగా సామ్ రాజ్ తో ఉన్న ఓ ఫొటోను షేర్ చేసిన కొన్ని గంటలకే శ్యామాలి ఈ పోస్ట్ పెట్టింది.
/rtv/media/media_files/2025/06/19/viral-post-2025-06-19-17-33-13.jpg)
/rtv/media/media_files/2025/05/15/KbYFeEDgJwkEtOawmEnY.jpg)