Samantha : మరో వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్.. టైటిల్ కూడా ఫిక్స్!
సమంత తాజాగా మరో వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించే తాజా వెబ్ సిరీస్లోసమంత లీడ్ రోల్ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కి రక్తబీజ్' అనే టైటిల్ ఖరారు చేశారట. ఆగస్ట్‌లో షూటింగ్ మొదలు కానుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.