తెలంగాణ రైతులకు గుడ్న్యూస్.. నెలాఖరు నుంచే రైతు భరోసా..
రైతు భరోసా నగదును ఈ నెలాఖారున అకౌంట్లోకి జమ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద ఎకరాకు రూ.7500 చొప్పున పంపిణీ చేయనున్నారు. అయితే నిధులు లేకపోవడం వల్లే రైతు భరోసా ఆలస్యం అయ్యినట్లు సమాచారం.