Lucknow Case: దంపతులపై నీళ్లు చల్లిన గ్యాంగ్ అరెస్ట్.. సీఎం యోగి సీరియస్ యాక్షన్!
లక్నోలోని గోమతీనగర్లో బైక్ పై వెళ్తున్న యువతిపై వర్షం నీరు చల్లిన 19 మంది ఆకాతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇష్యూలో జాప్యం చేసిన ముగ్గురు పోలీస్ అధికారులపై యోగి సర్కార్ బదిలీ వేటు వేసింది. మరికొందరిని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/srisailam-1-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-65.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-4-12.jpg)