Lucknow Case: లక్నోలో భర్తతో కలిసి బైక్పై వెళ్తున్న యువతిపై నీళ్లు చల్లిన కేసులో 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి.. ముగ్గురు అధికారులపై బదిలీ వేటు వేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులకు సూచించారు.
పూర్తిగా చదవండి..Lucknow Case: దంపతులపై నీళ్లు చల్లిన గ్యాంగ్ అరెస్ట్.. సీఎం యోగి సీరియస్ యాక్షన్!
లక్నోలోని గోమతీనగర్లో బైక్ పై వెళ్తున్న యువతిపై వర్షం నీరు చల్లిన 19 మంది ఆకాతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇష్యూలో జాప్యం చేసిన ముగ్గురు పోలీస్ అధికారులపై యోగి సర్కార్ బదిలీ వేటు వేసింది. మరికొందరిని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Translate this News: