Rahul Ramakrishna: డైరెక్టర్ గా మారిన స్టార్ కమెడియన్! సినిమాలో నటించేందుకు మీకూ ఛాన్స్
కమెడియన్ రాహుల్ రామకృష్ణ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాహుల్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. దర్శకుడిగా తన తొలి ప్రాజెక్ట్ మొదలు పెట్టానని.. ఆసక్తి గల నటీనటులు తమ షోరీల్స్, ఫొటోలను సంబంధింత మెయిల్ కి పంపించగలరని తెలిపాడు.