కుల గణనపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన!
కులగణన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాధించే మూడో సామాజిక న్యాయ ఉద్యమమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా, రాహుల్, ఖర్గే ఆధ్వర్యంలో ఈ మహా యుద్ధాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళతామన్నారు. తెలంగాణలో 92 శాతం సర్వే పూర్తయిందని చెప్పారు.