INDIA Alliance: ప్రధానమంత్రి అభ్యర్ధిగా మల్లికార్జున ఖర్గే..నితీష్‌తో మాట్లాడిన రాహుల్ గాంధీ
కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో ఇండియా కూటమి నుంచి తమ ప్రధానమంత్రి అభ్యర్ధిగా మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించారు. దీనికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఒప్పుకున్నారని రాహుల్ గాంధీ తెలిపారు.