విపక్ష కూటమి మూడవ సమావేశానికి తేదీలు ఖరారు....!
Date Set For opposition INDIA alliance third Meet in mumbai / విపక్ష కూటమి మూడవ సమావేశానికి తేదీలు ఖరారు....!
Date Set For opposition INDIA alliance third Meet in mumbai / విపక్ష కూటమి మూడవ సమావేశానికి తేదీలు ఖరారు....!
మోడీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. రాహుల్ గాంధీపై బీజేపీ కుట్రలు బయటపడ్డాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ సర్కార్ విఫలమైందన్నారు. ఏ పనులు చేయాలని ప్రజలు ఎన్నుకున్నారో ఆ పనులను మోడీ సర్కార్, బీజేపీ నేతలు చేయాలని సూచించారు.
Big Relief to Rahul Gandhi in Supreme Court in Modi Surname Case | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..!
మోదీ ఇంటిపేరు...వ్యాఖ్యల కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును అభ్యర్ధించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేలా వీలు కల్పించాలంటూ రాహుల్ గాంధీ కోరారు. ఈ వివాదస్పద వ్యాఖ్యల విషయంలో తాను ఏ విధంగానూ క్షమాపణలు చెప్పబోనని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో తెలిపారు.