Raghunandan: మీనాక్షి నటరాజన్, రేవంత్ కు మధ్య వార్.. ఎంపీ రఘునందన్ సంచలన ఇంటర్వ్యూ!
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ మధ్య గొడవపై ఆ పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టాలని మెదక్ ఎంపీ రఘునందన్ సూచించారు. మీనాక్షి గాంధీ భవన్ లా కాకుండా సెక్రటేరియట్ లో రివ్యూ నిర్వహించడం సరికాదన్నారు.