Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)
విజయనగరంలోని 'రఘు ఇంజనీరింగ్ కాలేజీలో' విద్యార్థిని టీచర్ ని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ గా మారింది. టీచర్ ఫోన్ తీసుకుందని బూతులు తిడుతూ గొడవకు దిగింది. ఫోన్ ఇవ్వను అనేసరికి సహనం కోల్పోయిన విద్యార్థిని టీచర్ పై చెప్పుతో దాడి చేసింది.