Tamil Nadu: నటి రాధికా శరత్ కుమార్ కు ఎన్ని కోట్ల అప్పు ఉందో తెలుసా? నామినేషన్ పత్రాల్లో సంచలన విషయాలు!
తమిళనాడు నుంచి బీజేపీ తరుఫున నటి రాధికా శరత్ బరిలోకి దిగుతున్నారు. విరుదునగర్ నుంచి పోటీ చేస్తున్న రాధిక నిన్న నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దీంట్లో ఆమె మొత్తం ఆస్తులు, అప్పులను ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..