Ambani's Marriage: అనంత్, రాధికల పెళ్ళి శుభలేఖ ధర తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే..
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ కార్డు ధర అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక్కొక్క వెడ్డింగ్ కార్డ్ కోసం 6.5 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.