Sale of children : హైదరాబాద్ లో కలకలం.. గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకువచ్చి..
కాదేది బిజినెస్‌కు అనర్హం అన్నట్లు.. అడ్డదారుల్లో సంపాదించాలనుకున్నవారు ఏదైనా చేసి డబ్బులు కూడబెట్టేందుకు వెనుకాడడటం లేదు. తాజాగా చిన్నారులను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న రెండు ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
/rtv/media/media_files/2025/04/05/zOtcqmV3VDx5Dozp3ZGE.jpg)
/rtv/media/media_files/2025/02/25/lRIP0P3e0ZQST74YCeFk.jpg)
/rtv/media/media_files/2024/12/16/srWLpdkqEyH4MaQe9Ewa.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-10-9-jpg.webp)