నీయవ్వ తగ్గేదేలే.. జాన్వీ కపూర్‌కు దేవిశ్రీ ప్రసాద్ బంపరాఫర్!
పుష్ప 3 ఐటెమ్ సాంగ్‌లో ఎవరు కనిపిస్తారనే ఊహాగానాలపై దేవిశ్రీప్రసాద్ స్పందించారు. ఈ ఐటమ్ సాంగ్ కు జాన్వీ పర్పెక్ట్ ఛాయిస్ అని అభిప్రాయపడ్డాడు. ఆమె చేసిన పాటలు కొన్నింటిని తాను చూశానని వెల్లడించాడు. సాయి పల్లవి డ్యాన్స్ కు తాను పెద్ద అభిమానని చెప్పాడు.