Puri Sethupathi: పూరి జగన్నాథ్ - విజయ్ సేతుపతి సినిమాకు టైటిల్ ఇదేనా..?
పూరి, విజయ్ సేతుపతి కలసి చేస్తున్న పాన్ ఇండియా యాక్షన్ చిత్రానికి ‘స్లమ్‌డాగ్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. టీజర్, టైటిల్ రివీల్ రేపు జరగనుంది. టబు, సమ్యూక్తా, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం మహతి స్వర సాగర్ అందిస్తున్నారు.
/rtv/media/media_files/2025/10/12/puri-sethupathi-2025-10-12-17-09-26.jpg)
/rtv/media/media_files/2025/09/27/puri-sethupathi-2025-09-27-18-29-34.jpg)
/rtv/media/media_files/2025/03/18/uilsmyvN8fM0tJoAN6O3.jpg)