TDP కిరణ్ వ్యాఖ్యలపై పురందేశ్వరి షాకింగ్ రియాక్షన్ | Purandeswari Strong Warning To TDP Kiran | RTV
మహారాష్ట్ర విజయంపై పురంధేశ్వరి రియాక్షన్|Purandeswari Reaction On Maharashtra Election Results | RTV
LIQUOR SCAM: ఏపీలోనూ లిక్కర్ స్కాం.. పురంధేశ్వరి సంచలన ఆరోపణలు!
ఏపీలో లిక్కర్ స్కాం జరిగిందంటూ బీజేపీ స్టేట్ చీఫ్ పురంధేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్ పేరుతో వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారని, దీనిపై విచారణ జరపాలని ఏపీ సీఎం చంద్రబాబుకు ఆమె లేఖ రాశారు.
పురంధేశ్వరితో మందకృష్ణ మాదిగ భేటీ
AP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎన్డీయే అభ్యర్థులు గెలుపుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృషి చేస్తుందని మందకృష్ణ అన్నారు. ప్రధాన మోడీ అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో నడిపిస్తున్నారని కొనియాడారు.
Purandeswari: ఏపీ పొత్తుల్లో కొత్త ట్విస్ట్.. చంద్రబాబు నివాసానికి రాని పురందేశ్వరి
ఏపీ పొత్తుల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల సమావేశానికి పురందేశ్వరి దూరంగా ఉన్నారు. పొత్తులో భాగంగా అభ్యర్థులు, సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న సమావేశానికి రాష్ట్ర అధ్యక్షురాలు రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Purandeshwari: వైసీపీ ఎన్నికల్లో గెలిచేందుకు ఇలా చేస్తోంది: పురందేశ్వరి
ఈసారి ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లనే నమ్ముకుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అక్రమాలే అందుకు నిదర్శనమన్నారు. 35 వేల నకిలీ ఓటరు కార్డులు తయారుచేశారని.. ఎన్నికల సంఘాన్నే ధిక్కరిస్తున్నారని ఫైర్ అయ్యారు.