Punjab Floods: స్కూల్స్, కాలేజీలకు సెప్టెంబర్ 7 వరకు సెలవులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
పంజాబ్లో వరదల కారణంగా సెప్టెంబర్ 7 వరకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్లకు సెలవులు పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఈ సెలవులు సెప్టెంబర్ 3 వరకు మాత్రమే ఉన్నాయి.
/rtv/media/media_files/2025/09/05/punjab-flood-villages-submerged-water-43-people-dead-2025-09-05-10-39-00.jpg)
/rtv/media/media_files/2025/09/03/punjab-floods-2025-09-03-15-29-59.jpg)