Jaya Shankar: స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్ధాంతకర్త.. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నేడు!
తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతి నేడు. తెలంగాణ ఉద్యమానికే జీవితం అంకితం చేసిన ఆయన సేవలను స్మరించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుపుతున్నారు. సీఎం రేవంత్, కేటీఆర్, ప్రముఖులు ఆయన కృషి, త్యాగాన్ని స్మరించుకుంటూ నివాళి అర్పించారు.
/rtv/media/media_files/2025/06/02/rCLTIOdjYKQaa1dAOM0Z.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-81.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2-12-jpg.webp)