Pawan Kalyan: పవన్ కల్యాణ్ గొప్ప మనసు.. రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన PSPK.. కారణం అదే.. ?
పవన్ కల్యాణ్ గొప్పమనసు చాటుకున్నారు. తాను నటిస్తున్న ‘హరిహర వీరమల్లు' సినిమా అడ్వాన్స్ రూ.11కోట్లు నిర్మాత ఏఎం రత్నంకు వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. రత్నంపై ఆర్థికభారం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. జూన్ 12న ఈచిత్రం రిలీజ్ కానుంది.