Salt: ఉప్పు ఎక్కువగా తింటున్నారా..అయితే ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు!
ఉప్పు ఎక్కువగా తినడం వల్ల షుగర్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు వైద్యుల పరిశోధనలో తేలింది. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అధిక మోతాదులో సోడియం పేరుకుపోతుంది. దీని వల్ల సోడియం పలుచన చేయడానికి ఎక్కువ ద్రవాన్ని పట్టుకుంటుంది.