నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C 59
శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ -C 59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అనుకున్న సమయానికి.. 4.04 నిమిషాలకు ప్రయోగం జరిగింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించిన ప్రోబా ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ C-59 అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది.
/rtv/media/media_files/2024/12/05/y4gwGMgJfpUw8kEKMZHv.jpg)
/rtv/media/media_files/2024/12/05/R2ecwee0zSlwq5bgdJMV.jpg)