Private Travels: ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు ఝలక్.. రంగంలోకి దిగిన తెలంగాణ రవాణా శాఖ
కర్నూలు బస్సు ప్రమాదంతో తెలంగాణ రవాణా శాఖ అలర్ట్ అయింది. ట్రావెల్స్ బస్సులపై ఫిట్నెస్, పర్మిట్, బీమా, డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. పత్రాలు లేని బస్సులను సీజ్ చేసి, చలాన్లు వసూలు చేశారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/10/25/private-travels-2025-10-25-09-13-31.jpg)