AP News: జగన్పై గంటా శ్రీనివాసరావు మండిపాటు.. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం
సీఎం జగన్పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విరుచుకు పడ్డారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం దిబ్బిడి గ్రామంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
/rtv/media/media_files/2025/05/28/jlbfXXXx6eFxiiN3Bim5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Ganta-Srinivasa-Rao-participated-in-a-private-program-in-Dibbidi-of-Butchayyapet-mandal-of-Anakapalli-district-jpg.webp)