Vihari V/S Prithvi: క్రికెటర్ విహారిపై పృథ్వీ రాజ్ తండ్రి కంప్లైంట్..!
తన కొడుకు పృథ్వీ రాజ్‌పై దుర్భశలాడినందుకు క్రికెటర్ విహారిపై కంప్లైంట్ చేశానన్నారు తిరుపతి 25th వార్డు కార్పొరేటర్ నరసింహాచారీ. నిజంగా అతన్ని తొలగించేంత పలుకుబడి ఉంటే తన కొడుకునే కెప్టెన్ చేసుకునేవాడినని అన్నారు.