Cricketer Vihari V/S Prithvi Raj: ఏపీ క్రికెట్ అసోసియేషన్ నుంచి భారత క్రికెటర్ హనుమ విహారి శాశ్వతంగా తప్పుకోవడం రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక భవిష్యత్‌లో ఆంధ్ర క్రికెట్ (Andhra Cricket) తరఫున ఆడనని విహారి తేల్చి చెప్పారు. ఆంధ్ర క్రికెట్ సంఘంలో రాజకీయ జోక్యం ఎక్కువైపోయిందని కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నేత కొడుకు వికెట్ కీపర్ పృధ్వీరాజ్ కోసం తనను కెప్టెన్సీ నుంచి తప్పించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట తాను ఉండలేనని హనుమ విహారి ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Vihari V/S Prithvi: క్రికెటర్ విహారిపై పృథ్వీ రాజ్ తండ్రి కంప్లైంట్..!
తన కొడుకు పృథ్వీ రాజ్‌పై దుర్భశలాడినందుకు క్రికెటర్ విహారిపై కంప్లైంట్ చేశానన్నారు తిరుపతి 25th వార్డు కార్పొరేటర్ నరసింహాచారీ. నిజంగా అతన్ని తొలగించేంత పలుకుబడి ఉంటే తన కొడుకునే కెప్టెన్ చేసుకునేవాడినని అన్నారు.
Translate this News: