Uttar Pradesh: ఆలయంలో పూజారి చోరీ.. రూ.కోటి 9 లక్షలతో పరార్
ఉత్తరప్రదేశ్లోని మథురలో ముకుట్ ముఖారవింద్ అనే ఆలయంలో దినేష్ చంద్ అనే పూజారి రూ.కోటి 9 లక్షలు దొంగతనం చేసి పరారయ్యాడు. ఆలయ మేనేజర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.