Pressure Cooker: ప్రెషర్ కుక్కర్ అలానే వాడేయకండి.. దానికీ ఎక్స్పైరీ ఉంటుంది..!!
పాత ప్రెషర్ కుక్కర్లు వాడితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కుక్కర్ లోపల గీతలు, నల్లటి మచ్చలు కనిపించడం, మూత లేదా విజిల్ వదులవడం ఉంటే కుక్కర్ మార్చాలి. దీనివల్ల మెదడు అభివృద్ధి మందగించి.. ఐక్యూ తగ్గిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.