revanth reddy:మోదీ, కేసీఆర్ ది ఫెవికాల్ బంధం- రేవంత్ రెడ్డి
మోదీ, కేసీఆర్ ది ఫెవికాల్ బంధం అని ఆరోపించారు టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆరెస్ ఒక్కటే... అవిభక్త కవలలన్నారు. బీఆరెస్, బీజేపీ బంధాన్ని నిన్న నిజామాబాద్ సాక్షిగా మోదీ బయటపెట్టారని చెప్పారు. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో రెండు పార్టీలను దుయ్యబట్టారు.