Salt: ఉప్పుతో గర్భనిర్థారణ చేసుకోవచ్చా..ఎలాగో తెలుసా?
గర్భధారణ స్థిరంగా ఉన్నదా, ఎలా కొనసాగుతోంది అనే విషయాలు క్లియర్గా తెలుకునే పద్ధతుల్లో ఉప్పుతో గర్భ పరీక్ష ఒకటి. ఈ పరీక్షలో ఉదయం తీసుకున్న మొదటి మూత్రంలో కొంత ఉప్పు కలిపి కొద్ది సేపు వేచి చూస్తారు. పాలలాంటి స్థిరత్వం కనిపిస్తే గర్భం ఉందని భావించేవారు.