Pre Wedding Shoot:మరీ ఇంత పిచ్చేంటీ..ప్రీవెడ్డింగ్ షూట్ కోసం ఆర్టీసీ బస్సును వాడేసుకుంటారా...
భారతదేశంలో పెళ్ళిళ్ళు చాలా రకాలున్నాయి. దాని ముందు వేడుకలకు కొదవ లేదు. ఇప్పుడు అవన్నీ సరిపోనట్టు ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి ట్రెండింగ్లో ఉంది. అమ్మాయి, ఈ ఫోటో షూట్ వల్ల ఎవరికీ ఏమీ ఇబ్బంది లేదు కానీ...దీని కోసం వాళ్లు వేసే వెర్రి వేషాలు చూస్తేనే జనాలకు మండుకొస్తోంది.
/rtv/media/media_files/2026/01/29/tirumala-2026-01-29-11-53-57.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-1-11-jpg.webp)