Pre Marriage Medical Test: ప్రతి జంట పెళ్లికి ముందు ఈ పరీక్షలు చేయించుకోవాలి.. తప్పక తెలుసుకోండి!
పెళ్లికి ముందు కొన్ని పరీక్షల ద్వారా జీవితం సంతోషంగా ఉంటుంది. బ్లడ్ గ్రూప్ టెస్ట్, జన్యురూప, తలసేమియా-హీమోఫీలియా, మానసిక ఆరోగ్యం, సంతానోత్పత్తి, దీర్ఘకాలిక వ్యాధి, HIV-STD, పెల్విక్ అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేయించుకుంటే అనేక సమస్యలను ముందుగానే తొలగించవచ్చు.