Prakasam Barrage: శరవేగంగా ప్రకాశం బ్యారేజీ గేట్ల రిపేర్లు
AP: ప్రకాశం బ్యారేజీ గేట్ల రిపేర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల రెండు పడవలు బ్యారేజిలోని 67, 69 గేట్లను ఢీకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రెండు గేట్లు విరిగిపోయాయి. రంగంలోకి దిగిన అధికారులు బాహుబలి మిషన్తో పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను ఏర్పాటు చేస్తున్నారు.