Latest News In Telugu Praja Palana: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన! రాష్ట్రంలో మరోసారి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు రేవంత్ సర్కార్ ప్రకటించింది. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజులపాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలిపింది. క్షేత్రస్థాయిలో సన్నద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Praja Palana Applications: ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పులు ఉంటే... రేవంత్ కీలక ఆదేశాలు అభయాహస్తం ఆరు గ్యారెంటీల అమలు కోసం స్వీకరించిన దరఖాస్తుల్లో తప్పులు ఉంటే వాటిని పక్కన పెట్టోద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. By Madhukar Vydhyula 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Praja Palana Application: ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారా?.. ఒక్క క్లిక్ తో మీ అప్లికేషన్ స్టేటస్.. డైరెక్ట్ లింక్ ఇదే! ఆరు గ్యారెంటీల అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు ప్రభుత్వం వెబ్ సైట్ ను ప్రారంభించింది. మీ అప్లికేషన్ నెంబర్ నమోదు చేస్తే అప్రూవ్ అయ్యిందా? రిజక్ట్ అయ్యిందో తెలుసుకోవచ్చు. లింక్ ఇదే https://prajapalana.telangana.gov.in/Applicationstatus By Bhoomi 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PrajaPalana: రోడ్డుపై దరఖాస్తులు..బీ కేర్ ఫుల్.. కేటీఆర్ వార్నింగ్ ప్రజాపాలన దరఖాస్తులు రోడ్లపై కనిపించడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎవరైనా కాల్ చేసి పెన్షన్, ఇళ్లు ఇస్తామంటే OTP షేర్ చేయొద్దని ప్రజలను హెచ్చరించారు. ఓటీపీ షేర్ చేస్తే సైబర్ నేరగాళ్లు ఖాతాలో నుంచి డబ్బును కాజేస్తారని అన్నారు. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Praja Palana: నేటితో ముగియనున్న ప్రజాపాలన దరఖాస్తులు.. గడువు పొడిగిస్తారా? తెలంగాణలో డిసెంబర్ 28న మొదలైన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు 1.8 కోట్ల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దరఖాస్తు గడువు పెంచేది లేదని.. 4 నెలల తర్వాత మళ్లీ అప్లికేషన్లు స్వీకరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. By srinivas 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn