Prabhas Spirit Update: 'స్పిరిట్' మొదలయ్యేది అప్పుడే..! సాలిడ్ అప్డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్
ప్రభాస్ 'స్పిరిట్' మూవీ షూటింగ్ ఇంకో 2-3 నెలల్లో ప్రారంభమవుతుందని క్లారిటీ ఇచ్చాడు ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్. అంతే కాదు, 'యానిమల్ పార్క్' షూటింగ్ కూడా 'స్పిరిట్' సినిమా విడుదలైన తరువాతే మొదలవుతుందని స్పష్టం చేశారు.