Adani Power: అదానీ చేతికి మరో పవర్ కంపెనీ? రేసు నుంచి తప్పుకున్న జిందాల్..!
అదానీ పవర్ రెండు పవర్ కంపెనీలను కొనేందుకు ఉత్సాహంగా ఉంది. అయితే,ఇందులో అమర్కంటక్ పవర్ లిమిటెడ్ అదానీ సొంతం కావచ్చు. దీనికోసం అదానీ కంపెనీ కంటే ఎక్కువ బిడ్ వేసిన జిందాల్ ప్రస్తుతం పోటీ నుంచి తప్పుకున్నట్టు మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి.