Radhikaa: ఇలాంటి సినిమాలు ఎలా చూస్తారు.. రాధిక పోస్ట్ వైరల్
సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. ఇటీవల విడులైన ఒక సూపర్ హిట్ సినిమాను చూడలేకపోయానంటూ ఆందోళన వ్యక్తం చేసింది. జనాలు కూడా విసిగిపోయి ఉంటారంటూ పరోక్షంగా విమర్శించింది. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.